'జైలవకుశ' మొదటి రోజునే రూ. 24 కోట్లు వసూలు...

     Written by : smtv Desk | Fri, Sep 22, 2017, 11:47 PM

'జైలవకుశ' మొదటి రోజునే  రూ. 24 కోట్లు వసూలు...

హైదరాబాద్ సెప్టెంబర్ 22: ‘జై లవకుశ’ సినిమా ఈ దసరా కి ముందుగానే వచ్చి అశేశాజనాదరణ పొందుతూ మంచి వసూల్ల పర్వం కొనసాగిస్తూ, తొలి రోజున ఈ సినిమా దేశవ్యాప్తంగా సుమారు రూ. 24 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. అలాగే అమెరికాలో ప్రీమియర్‌ షోలకి గాను రూ. 3.64 కోట్లు వ‌సూలు చేస్తున్నఈ చిత్రం ఇంకా ఎన్ని కలెక్షన్ లు రాబడుతుందో చూడాలి మరి. ఈ సినిమా పై చూపుతున్న ఆదరణ, నాపై ప్రేక్షకులు ప్రేమ చాలా సంతృప్తిని ఇచ్చిందని ఎన్టీఆర్ అన్నారు. తాను ఓ నటుడిగా దీని కన్నా ఉత్తమమైనది ఏమీ అడగనని ఎన్టీఆర్ త‌న ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు.

Untitled Document
Advertisements